Chinna Pillala Perlu: చిన్న పిల్లల పేర్లు

Chinna Pillala Perlu: చిన్న పిల్లల పేర్లని జన్మనక్షత్రం ఆధారంగా నిర్ణయిస్తారు. బిడ్డ పుట్టగానే మనము మనకు నచ్చిన ముద్దు పేరుతో పిలుచుకుంటాం. ఆ తరువాత అసలు పేరు పెట్టడానికి బ్రాహ్మణస్వామిని కలుస్తాం. ఆ బ్రాహ్మణస్వామి జన్మనక్షత్రాన్ని బట్టి బిడ్డకు కుటుంబానికి శుభం చేకూర్చే విధంగా మొదటి అక్షరాన్ని మనకి చెప్తాడు. ఆ మొదటి అక్షరం ద్వారా ఏ పేరైనా పెట్టుకొవడానికి సిద్ధపడతాం.

Chinna Pillala Perlu

బిడ్డకు పేరు పెట్టేటప్పుడుు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీ అక్షరానికి ఓ శబ్దం ఉంటుంది, ఆ శబ్దం చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే పూర్వం మన తాతముత్తాతు దేవుళ్ల పేర్లనే పెట్టుకునేవారు. ఎందుకంటే దేవుళ్ల పేర్లల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ జన్మనక్షత్రానికి ఏ అక్షరాన్ని బ్రాహ్మణస్వామి చెబుతాడోలాంటి విషయాలను మీకు కింద అందిస్తున్నాము.

నక్షత్రంమొదటి అక్షరంటబుఅశ్వనిచు, చె, చొ, ల
భరణిలి,
లు, లె, లొ, లీ
కృత్తికఆ, ఈ, వు, ఐ, అ ఇ, ఓ
రోహ
హహిణి
ఓ, వాహలత
, వి, వ
మృగశిరవె , వొ, క, కి
ఆరుద్రకు, కం, జ, చ, ఘ, డ
పునర్వసుకె, కొ, హ, హి
పుష్యమిహు, హె, హొ, డ, హు
ఆశ్లేషడి
మఖ కేతువు / మాఘమ, మి, ము, మె, ట, టి
పూర్వ ఫల్గుణిమో, ట, టి, టు, పా, తొ, తూ
ఉత్తర ఫల్గుణిటి, టొ, ప, పి, న, టె
హస్త
చిత్త 1
స్వాతి
విశాఖ
అనూరాధ
జ్యేష్ట
నొ య యి యు
మూల కేతువు
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
శ్రవణం
ధనిష్టగ, గి, గు, గె, గీ
శతభిషం
పూర్వాభద్ర
ఉత్తరాభద్రసా,సో,దా,దో-రేవతి

 

పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు పెద్దల సలహా, పండితుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. పేర్లతో వచ్చే శబ్ధం వల్ల ప్రభావాలు మారిపోతాయి. ప్రముఖ పండితులు, గురువులు ఛాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నర్సింహారావు లాంటి వారు పిల్లల పేర్ల గురించి ఏమని వ్యాఖ్యానించారో, దానికి సంబంధించిన వీడియో లింక్ ఇచ్చాము.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు