Ap Spandana Toll Free Number: కాలానికి, టెక్నాలజీకి తగ్గట్లు ఏపీ ప్రభుత్వం సరికొత్త స్పందన టోల్ ఫ్రీ నంబర్ ను ప్రవేశపెట్టింది. ఈ టోల్ ఫ్రీ నంబర్ తో నేరుగా ప్రభుత్వానికి కాల్ చేసి సమస్యలను వివరించవచ్చు. గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేవాళ్లు. ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ పధకం ద్వారా నేరుగా తమ సమస్యలను ప్రభుత్వానికి సంబంధించిన అర్జీలను ఈ స్పందన టోల్ ఫ్రీ ద్వారా స్వీకరిస్తారు.
ప్రభుత్వ స్కీములకు సంబంధించి ఏదైనా సహాయం కావాలన్నా లేదా మీ ఏరియాలో ఎలాంటి సమస్య ఉన్నా ఈ స్పందన టోల్ ఫ్రీకు కాల చేసి నేరుగా చెప్పవచ్చు. స్పందన టోల్ ఫ్రీ నెంబర్ – 1800-425-4440 (టోల్ ఫ్రీ). మీరు ఇచ్చిన అర్జీ స్టేటస్ కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్: 1902 (టోల్ ఫ్రీ) కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
మీరు మీ సమస్యను ఆన్ లైన్ గ్రీవెన్స్ లో పోర్టల్ లో ఎంటర్ చేసి, దాన్ని సంబంధితి శాఖ అధికారికి పంపవచ్చు. దీనికి కోసం మీరు ఈ కింది వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది.
- కేటగిరి
- తేది
- సంబంధిత అధికారి వివరాలు
- డిపార్టుమెంటు
- సమస్య లొకేషన్
- అర్జీదారుడు
- అర్జీదారుడు ఇచ్చిన స్టేట్మెంట్
ఈ స్పందన టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఏ శాఖకు సంబంధించిన సమస్య గురించి ఆ శాఖకు తెలపవచ్చు. మీరు పెట్టిన అర్జీ స్టేటస్ ను 1902 కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
స్పందన టోల్ ఫ్రీ నెంబర్ – 1100 లేదా 1800-425-4440
ఈమెయిల్: helpspandana-ap@ap.gov.in
అడ్రెస్
RTGs (Real Time Governance Society)
Block-1, Ap Secretariate
Velagapudi, Amaravathi
Email: helpspandana-ap@ap.gov.in
మెయిన్ అడ్రస్ లొకేషన్
Chief Minister Grievance Redresal System (CMGRS)
తాడెపల్లి, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్.
ఫోన్ నెంబర్: 1100/1800-425-4440
ఈమెయిల్: helpspandana-ap@ap.gov.in
ఇవి కూడా చూడండి
- How To Check Karuvu Pani Amount: కరువు పని అమౌంట్ ను ఎలా చెక్ చేసుకోవాలి?
- Balli Sastram: బల్లి శాస్త్రం ఫిలితాలు, శుభాలు, అశుభాలు, దోశాలు
- Silky Hair Tips: జుట్టు పొడువుగా, సిల్కీగా ఉండడానికి చిట్కాలు
- Mehendi Tips: గోరింటాకు ఎర్రగా పండడానికి చిట్కాలు