YSR Bheema Status Check: వైఎస్సార్ భీమా స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి

YSR Bheema Status Check: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ భీమా పధకాన్ని రాష్ట్రంలోని ప్రతీ పేద కుటుంబానికి అందిస్తుంది. ఈ పధకం ద్వారా ఇంటి యజమాని ప్రమాదవశాత్తు చినిపోయినా లేదా సహజమరణానికి గురైనా ప్రభుత్వం తరపున 5 లక్షల లబ్ది చేకూరుతుంది. అయితే ఈ పధకం కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకే వర్తిస్తుంది. ఈ వైఎస్సార్ బీమా పధకం స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలను ఈ ఆర్టికల్ లో అందించాము.

ysr bheema status check

వైఎస్సార్ బీమా స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి?

  • వెఎస్సా బీమా అధికారిక వెబ్సైట్ కు విజిట్ అవ్వాలి.. నేరుగా వెబ్ సైట్ లోకి వెళ్లాలంటే ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి https://ysrbima.ap.gov.in/new/SearchName.aspx
  • లింక్ ఓపెన్ అయిన తరువాత రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి
  • మీ ఆధార్ నంబర్ ద్వారా, లేదా రేషన్ కార్డ్ నంబర్ ద్వారా లేదా మీ పేరు ద్వారా ఈ స్టేటస్ ను తెలుసుకోవచ్చు, వీటిలో ఏదైనా ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి
  • ఎంటర్ చేయగానే వైఎస్సార్ Ysr Bhima enroll Data ఆప్షన్ పైన క్లిక్ చేయండి
  • ఆ తరువాత మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి
  • నెక్స్ట్ మండలాన్ని ఆ తరువాత ఊరిపేరును సెలెక్ట్ చేసుకోండి
  • ఆ తరువాత వాలంటీర్ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి
  • రేషన్ కార్డుల లిస్ట్ కనిపిస్తుంది. అందులో మీ రేషన్ కార్డు నంబర్ ఉంటే, మీరు బీమా స్టేటస్ కు అర్హులు అయినట్లు

ఈ వైఎస్సార్ బీమా పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా వివరాలు సేకరించి సరైన అర్హులను ఎంపిక చేసింది. కేవలం అర్హత పొందిన వారి వివరాలనే ఆన్లైన్ స్టేటస్ లో ఉంచారు. అయితే ఈ పధకానికి అర్హత పొందాలంటే ముందుగా కుటుంబంలోని పెద్ద ఆదాయం కలిగిని వారు అయి ఉండాలి. ఆ కుటుంబ పెద్దకే ఇది వర్తిస్తుంది. ఆ ఇంటి యజమాని ప్రమాదవశాత్తు మరణిస్తే, కుటుంబంలోని నామినీ ఖాతాలోకి ఈ ఐదు లక్షల బీమా డబ్బులను జమ చేయడం జరుగుతుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు