Hanuman Chalisa In Telugu: హనుమాన్ ఛాలీసాని ప్రతీ హిందులో తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా చదివి ఉంటారు. హనుమాన్ చాలీసాను చదవని హిందువు, కనీసం వినని హిందువు ఉండరు. భయం కలిగినప్పుడు, శారీరక, మానసిక శక్తిని పొందడానికి ఈ హనుమాన్ చాలీసాని పటిస్తుంటారు. గోస్వామి తులసీ దాస్ హనుమంతుని దర్శనం చేసుకోవడంతో ఈ హనుమాన్ చాలీసాను స్తుతిస్తూ పాడాడు.

హనుమాన్ ఛాలీసా శని ప్రభావాన్ని దూరం చేస్తుంది. మంగళ, శని గురువారాల్లో ఈ స్తోత్రం చదవడం చాలా మంచిది. హనుమాన్ ఛాలీసాను శ్రద్ధతో పటించడం వల్ల శారీర మానసిక సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. హనుమాన్ ఛాలీసాను మృగశిర నక్షత్రం రోజుల్లో 108 సార్లు, రోజూ 11 సార్లు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
హనుమాన్ ఛాలీసా తెలుగులో
చౌపాయీ: జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1
రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా | 2
మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ | 3
కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా | 4
హాథ వజ్ర అరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై | 5
శంకరసువన కేసరీనందన తేజ ప్రతాప మహాజగవందన | 6
విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర | 7
ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా | 8
సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా | 9
భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే | 10
లాయ సంజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11
రఘుపతి కీన్హీ బహుత బడాయీ కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12
సహస వదన తుమ్హరో యస గావైం అస కహి శ్రీపతి కంఠ లగావై | 13
సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా | 14
యమ కుబేర దిగపాల జహాం తే కవి కోవిద కహి సకే కహాం తే | 15
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా | 16
తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా | 17
యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ | 18
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19
దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20
రామ ద్వారే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైసారే | 21
సబ సుఖ లహై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహూ కో డరనా | 22
ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోక హాంక తేం కాంపై | 23
భూత పిశాచ నికట నహిం ఆవై మహావీర జబ నామ సునావై | 24
నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా | 25
సంకటసే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై | 26
సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా | 27
ఔర మనోరథ జో కోయీ లావై సోయి అమిత జీవన ఫల పావై | 28
చారోం యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా | 29
సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే | 30
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా | 31
రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా | 32
తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై | 33
అంత కాల రఘుపతి పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ | 34
ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35
సంకట హరై మిటై సబ పీరా – జో సుమిరై హనుమత బలబీరా | 36
జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37
జో శత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38
జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39
తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా | 40
దోహా: పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప్ రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |
ఇవి కూడా చూడండి
- Sri Durga Saptashati Slokam: శ్రీ దుర్గా సప్తశతి స్తోత్రం
- Mahalakshmi Stotram: మహాలక్ష్మీ స్తోత్రం, మహాలక్ష్మీ అష్టకం
- Saundarya Lahari: ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్య లహరి
- Navagraha Stotram: నవగ్రహ స్తోత్రం, తొమ్మిది నవగ్రహ శ్లోకాలు