Navagraha Stotram: నవగ్రహ స్తోత్రం, తొమ్మిది నవగ్రహ శ్లోకాలు

Navagraha Stotram: సౌరకుటుంబంలో తొమ్మిది గ్రహాలుంటాయి. ఈ తొమ్మిది గ్రహాల కదలికలు మావవులపై వారి జాతకాన్ని బట్టి ప్రభావం చూపుతాయి. 9 గ్రహాలకు తొమ్మది స్తోత్రాలను పండితురు కనుగ్గొన్నారు. ఈ నవగ్రహ స్తోత్రాలను జపిస్తే.. మీకున్న అన్ని సమస్యలూ తొలగి సుఖంగా ఉంటారు. ప్రతీ రోజు ఉదయం లేవగానే ఈ నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తే ఆ రోజంతా శుభమే జరుగుతుంది.

నవగ్రహ స్తోత్రం
Pic Credit: telugubhaktione.files.wordpress.com

నవగ్రహ స్తోత్రం

నవగ్రహ ధ్యాన శ్లోకం
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥

రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ ।
తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥

చంద్రః
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥

కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ ।
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥

బుధః
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ ।
సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥

గురుః
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ ।
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥

శుక్రః
హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ ।
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥

శనిః
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ।
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥

రాహుః
అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ ।
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥

కేతుః
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ ।
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥

ఫలశ్రుతిః
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥

నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ ।
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।
తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥

ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్ ।

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు