Durga Saptashati Shloka: శ్రీ దుర్గాదేవి ఆశిస్సులు మీతో ఎప్పటికీ ఉండాలంటే శ్రీ దుర్గా సప్తశతి శ్లోకాన్ని ప్రతీ రోజూ జపించండి. ఈ సప్తశతి శ్లోకాన్ని జపించడం ద్వారా మీ అన్ని కష్టాలు దూరమవుతాయి, సంపద సిధ్దిస్తుంది.
ఈ శ్లోకాన్ని శ్రద్ధగా జపిస్తే అమ్మవారి ఆశిస్సులు మీకు ఎల్లపుడూ ఉంటాయి. ప్రతీ రోజు ఉదయం స్నానం చేయగానే ఈ సప్తశతి శ్లోకాన్ని పఠించండి.
శ్రీ దుర్గాదేవీ సప్తశతి స్తోత్రం
శివ ఉవాచ
దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||
దేవ్యువాచ
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||
ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |
ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || 1 ||
దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |
దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || 2 ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || 3 ||
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || 4 ||
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || 5 ||
రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || 6 ||
సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || 7 ||
ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణం ||
ఇవి కూడా చూడండి:
- Mahalakshmi Stotram: మహాలక్ష్మీ స్తోత్రం, మహాలక్ష్మీ అష్టకం
- Saundarya Lahari: ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్య లహరి
- Navagraha Stotram: నవగ్రహ స్తోత్రం, తొమ్మిది నవగ్రహ శ్లోకాలు
- Dakshinaamurthy Stotram: దక్షిణామూర్తి స్తోత్రం