Telugu Nakshatralu: అంతరిక్షంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. అంతరిక్షంలో మండే ప్రతీదీ నక్షత్రమే, జ్యోతిష్యశాస్త్రము ప్రకారం సూర్యుడు కూడా నక్షత్రమే. ఇలా కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అయితే మానవ జీవితం పై కొన్ని నక్షత్రాలు ప్రభావం చూపుతాయి. అలాంటి సందర్భాల్లో కొన్ని మొక్కలు చేయడం, కొన్ని పనులు చేయడం కొన్న దోశాలు తొలగి పోతాయి.
పుట్టిన తేదీని బట్టి జన్మనక్షత్రాన్ని జ్యోతిష్యులు అంచనా వేస్తారు. మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిని, ఆ నక్షత్రాల్లో జన్మించిన వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరిగుతాయో ఇక్కడ కింద వివరిస్తాము.
Telugu Nakshatralu: తెలుగు నక్షత్రాలు
అశ్విని
భరణి
కృత్తిక
రోహిణి
మృగశిర
ఆరుద్ర
పునర్వసు
పుష్యమి
ఆశ్లేష
ముఖ
పూర్వఫల్గుణి
ఉత్తర
హస్త
చిత్త
స్వాతి
విశాఖ
అనూరాధ
జ్యేష్ట
మూల
పూర్వాఆషాఢ
ఉత్తరాషాఢ
శ్రావణము
ధనిష్ట
శతభిష
పూర్వాభద్ర
ఉత్తరాభద్ర
రేవతి
నక్షత్రాలను బట్టి ఆయా వ్యక్తు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో రాణిస్తారు. వాటి వివరాలను కూడా మేము మీకు ఇక్కడ అందిస్తున్నాము. ఈ నక్షత్రాలు ప్రతీ వ్యక్తి జీవితంలో కీలక పాత్రను పోషిస్తాియి.
భరణి | టెక్నికల్, పోలీస్ ఫోర్స్, కస్టమ డ్యూటీ |
కృత్తిక | హాస్పిటల్ ఇండస్ట్రీ, ఆభరణాల తయారీ, మతపరమైన ఉపాధ్యాయులు |
రోహిణి | రవాణా, పశువైద్యం, వ్యవసాయం, కంటి నిపుణులు |
మృగిశిర | పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీ, ఫారెస్ట్ అగ్రికల్చర్, సంగీత విద్యాంసులు |
ఆరుద్ర | క్షుద్ర శాసత్రం, హస్తముద్రికా శాస్త్రంలో నిష్ణాతులు, మైండ్ రీడింగ్ |
పునర్వసు | గొప్ప శిల్పిగా, మెకానిక్ గా, ఆహార ఉత్పత్తులు పరిశ్రమ |
పుష్యమి | గొప్ప రాజకీయ నాయకులుగానూ, పవిత్రమైన యోగిగానూ |
ఆశ్లేష | షేర్ మార్కెట్, ఫార్మా, న్యాయవాది, జాతి రాళ్ల వాపారాల్లో మంచి గుర్తింపు |
మఘా | స్రీల సంబంధ వ్యాధుల నిపుణులుగా, గొప్ప వైద్యులుగా, విద్యా రంగంలో మంచి పేరు |
పూర్వ ఫాలగుని | ఆర్టిస్ట్, శిల్పి, డ్యాన్సర్, మ్యారెజ్ కౌన్సెలర్, లాయర్ |
ఉత్తర ఫాల్గుని జన్మ నక్షత్రం | మంచి ఆర్కిటెక్ట్, పోలీస్ అధికారి, ఫైర్ మెన్, పెయింటింగ్ లో నేర్పరి |
హస్త నక్షత్రం | ఆహార పధార్ధాల వ్యాపారి, హోటల్, డిజైనింగ్, క్రియేటివిటీ |
చిత్త నక్షత్రం | ఎలక్ట్రీషియన్, బ్యాంక్ అకౌంటెంట్, హోమ్ డిక్టేటర్స్, పాత్రికేయులుగా |
ఇవి కూడా చూడండి:
- Varalakshmi Vratham In Telugu: వరలక్ష్మి వ్రతం పూజా విధానం
- Grahalu In Telugu: నవ గ్రహాలు, మనుషులపై వాటి ప్రభావాలు
- Yagnopaveetham Rules In Telugu: యజ్ఞోపవీతాన్ని ఎలా ధరించాలి, రూల్స్ ఏమిటి?
- Triphala Churna Uses In Telugu: త్రిఫల చూర్ణం ఉపయోగాలు