Home Lifestyle PV Narasimha Rao Biography: పీవీ నరసింహారావు బయోగ్రఫీ

PV Narasimha Rao Biography: పీవీ నరసింహారావు బయోగ్రఫీ

0
PV Narasimha Rao Biography: పీవీ నరసింహారావు బయోగ్రఫీ

PV Narasimha Rao Biography In Telugu: పీవీ నర్సింహారావు తాను భారతరాజకీయాల్లో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వహించారు. భారదేశ ప్రభుత్వ అత్యంత శక్తివంతమైన ప్రధాన మంత్రి పదవిని కూడా ఆయన అదిష్టించారు. పీవీ బహుభాషా కోవిదుడు, పుస్తక ప్రేమికుడు. ఆయన గురించి మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

PV Narasimha Rao Biography In Telugu

 

పీవీ నరసింహారావు బాల్యం విద్య

పీవీ నరసింహారావు కరీంనగర్ జిల్లాలో 1921, జూన్ 28న జన్మించారు. నాగ్పూర్ లోని బాంబే యూనివర్సిటీలో, పూనేలోని ఫెర్గుసన్ కాలేజీ నుంచి న్యాయవాద విద్యను పూర్తి చేశారు. స్వాతంత్య్రం రాకముందటినుంచి పీవీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలో 1957 నుంచి 1977వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా ఇంద్రాగాంధీ కాంగ్రెస్ 1978లో ఏర్పడిన్పుడు, ఆయన మద్దతుగా నిలిచారు. 1962 నుంచి 1973వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో కీలక బాధ్యతలను చేపట్టారు. 1972లో మొదటి సారి లోక్ సభకు ఎన్నికయ్యారు.

రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లోనే కాకుండా పీవీకు భాషా, సాహిత్యంపైన కూడా మంచి పట్టుంది. 1968 నుంచి 1974వరకు తెలుగు అకాడమీకి చైర్మన్ గా వ్యవహరించారు. పీవీ 6 భాషల్లో, హిందీ, మరాఠీ, తెలుగు, ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడగలడు రాయగలడు.

రాజీవ్ గాంధీ మరణించిన వెంటనే, ఇందిరా కాంగ్రెస్ పీవీ నర్సింహారవును 10వ ప్రధానిగా ఎన్నుకున్నారు. అప్పటికే భారత ఆర్ధిక వ్యవస్థకూడా కుప్పకూలిపోవడంతో, దాన్ని తిరిగి నిర్మించడానికి ఆయన ఆద్వర్యంలో నూతన ఆర్ధిక సంస్కరణలు కూడా ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం ఆ సంస్కరణలే దేశంలో టిక్నాలజీ వినియోగం పెరగడానికి దోహద పడింది.

పీవీ నర్సింహారావు 1996 మే పార్లమెంటు ఎలక్షన్లలో ఘోరంగా ఓడిపోవడంతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. 1993లో లంచం తీసుకున్న ఆరోపణల్ని కూడా పీవీ బలంగా ఎదుర్కొన్నారు, 2000 లో ఆయన పై కోర్ట్ ట్రయల్స్ కూడా నడిచాయి.

పీవీ నర్సింహారవు 2004, డిసెంబర్ 9న గుండెపోటుకు గురయ్యారు. ఏఐఐఎమ్స్ లో చికిత్సపొందుతూ 83వ ఏటలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేయడంలో పెద్ద వివాదం చెలరేగింది. ఆయన భౌతికకాయాన్ని ఢిళ్లీలో ఖననం చేయాలని కుటుంబ సభ్యులు కోరగా, అహ్మద్ పటేల్ దాన్ని వ్యతిరేకించి బాడీను హైదరబాద్ కు తరలించారు.

ఇవి కూడా చూడండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here