Sachin Tendulkar Biography: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ

Sachin Tendulkar Biography: క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ గురించి తెలియని వారెవరుంటారు. క్రికెట్ ప్రపంచంలో అతని ఎదిగిన ఎత్తుకు ఇంత వరకూ ఎవ్వరూ ఎదగలేదని చెప్పుకోవచ్చు. యవ్వనం రాకముందప్పటి నుంచే సచిన్ క్రికెట్ ఆడటం నేర్చుకున్నాడు. టెన్త్ ఫెయిల్ అయినా జీవితంలో పెద్ద సక్సస్ ను సాధించాడు. 

sachin-tendulkar-autobiography-in-telugu

సచిన్ టెండుల్కర్ 1973 ఏప్రిల్ 24న ముంబాయిలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి రమేశ్ అప్పటికే మంచి పేరుగాంచిన నవలా రచయిత. సచిన్ 1995లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సారా, అర్జున్.

క్రికెట్ కెరీర్:

1988/1989 లో సచిన్ టెండుల్కర్ మొదటి సారి తన 15వ ఏట క్రికెట్ ఆడి, రాష్ట్రపోటీల్లో గుజరాత్ పై విజయం సాధించాడు. తన మొదటి మ్యాచ్ లోనే సచిన్ సెంచరీ కొట్టాడు. ఆ తరువాత రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలో కూడా వరుసగా సెంచరీలు కొడుతూ పోయాడు.

టెండుల్కర్ బ్యాటింగ్ ను లెఫ్ట్ హ్యాండ్ తో, బౌలింగ్ ను రైట్ హ్యాండ్ తో చేస్తాడ. 1990 ఆగస్టు ఇంగ్లాండులోని ఓల్డ్ ట్రఫర్డ్ లో సచిన తొలి సెంచరీని సాధించాడు. 1991-92 మధ్య సిడ్నీ మ్యాచ్ లో 148 రన్స్ సాధించాడు.

టెండుల్కర్ 1994-1999 వరకు అతి పెద్ద క్రికెట్ స్టార్ గా వెలుగొందాడు. 1996 ప్రపంచ కపలో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్ మ్యాన్ గా రికార్డు సాధించాడు. 1999 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతుండగా సచిన్ తండ్రి అకస్మాత్తుగా మృతి చెందారు. తండ్రి అంతిమక్రియలకు కోసం భారత్ రావడం వల్ల జింబాబ్వేలో ఆడాల్సిన మ్యాచ్ ను సచిన్ కోల్పోయాడు.

షేర్న్ వార్న్ కు సింహస్వప్నం: సచిన్ షేన్ వార్న్ కు సింహస్వప్నం అయ్యాడు. షేన్ వార్న్ బౌలింగ్స్ తో సచిన్ సెంచరీల మీద సెంచరీలు సాధిస్తుండడంతో, సచిన రోజూ నాకల్లోకి కూడా వస్తున్నాడని షేన్ వార్న్ అంటాడు.

2003 ప్రపంచ కప్ టోర్నీలో సచిన్ 11 మ్యాచలలో 673 రన్స్ సాధించి భారత్ ను ఫైనల్ కు చేర్పించాడు. 2005, డిసెంబర్ 10న 35వ టెస్ట్ సెంచరీను సాధించి సునిల్ గవాస్క్ రికార్డును బ్రేక్ చేశాడు.

2007, జులై 28కి సచిన్ మరో రికార్డును నెలకొలప్పాడు. కెరీర్ లో మొ్తం 11వేల పరుగురు పూర్తి చేసిన రికార్డు ను సాధించాడు. ప్రపంచంలో ఈ ఘనతను సాధించిన మూడవ వ్యక్తిగా సచిన్ నలిచాడు.

సచిన్ తన కెరీర్ లో క్రికెట్ రికార్డ్స్ పక్కకు పెడితే, ప్రభుత్వం నుంచి కూడా ఎన్నో సత్కారాలను పొందాడు. 1994లో అర్జున అవార్డు, 1999లో పద్మశ్రీ పురస్కారం, 1997లో రాజీవ్ గాంధీ ఖేలరత్నపురస్కారం, 2008లో పద్మవిభూషన్, 2014లో భారత రత్న, 2020లో లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును సచిన్ పొందారు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు