13 January winning colours: ఈ సంక్రాంతికి కోడి పందాలు ఇంకా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. సంక్రాంతి పండగకన్నా ముందునుంచే కోళ్ల పందాలు ప్రారంభమువుతాయి. కుక్కుట శాస్త్రంలో ఏ రంగు కోడిపుంజు ఏ రోజు గెలుస్తుందో స్పష్టంగా చెప్పారు. మనుషులకు జాతకాలు ఉన్నట్లే కోళ్లకు కూడా జాతకాలు ఉన్నట్లు పూర్వం పండితులు కనుగ్గొన్నారు. మొత్తం 27 నక్షత్రాలు కోళ్ల జాతకాల పైన ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు.
ప్రతీ కోడిపుంజు ఇంకో కోడిపుంజుకు రంగులను బట్టి వేరుగా ఉంటుంది. ప్రతీ కోడికి వేరుగా జాతకం ఉంటుంది. అయితే ఏ రంగు కోడి ఏ రోజు గెలుస్తుందో.. ఏ రంగు కోడి ఏ రోజు ఓడిపోతుందో కుక్కట శాస్త్రంలో వివరంగా తెలిపారు. వాటి పూర్తి వివరాలను మీకు కింద అందించాము. ఈ రోజు, అంటే సంక్రాంతికి ఒక రోజు ముందు, 13వ జనవరికి ఏ రంగు కోళ్లు గెలవనున్నాయో లిస్ట్ ఇచ్చారు. దీనిని ఫాలో అయి కొోళ్ల పందాల్లో విజయం సాధించండి. సంక్రాంతిని మరింద సందడిగా జరుపుకోండి.
13వ జనవరిన గెలిచే రంగు కోళ్లు ఇవే (13 January Winning Colours)
ఈ 13వ జనవిరి రోజున ఏ రంగు కోళ్ల గెలుస్తాయో.. ఏ రంగు కోళ్లతో ఓడిపోతాయో సవివరంగా ఇచ్చాము.
సమయం: 6.00 నుంచి 8.24
గెలుపు | ఓటమి |
నెమలి, కాకి నెమలి, నెమలి డేగ, సుద్ద నెమలి, పసిమ నెమలి, నెమలి కాకి డేగ | పింగల కోడి |
సమయం: 8.24 నుంచి 10.48
గెలుపు | ఓటమి |
కోడి, కోడి పింగల, కోడి కాకి డేగ, పసిమ కోడి, కోడి నెమలి, శుద్దమైన | డేగ కాకి |
సమయం: 10.48 నుంచి 1.12
గెలుపు | ఓటమి |
నల్ల కాకి, కోడి కాకి, కాకి, కాకి డేగ, కాకి నెమలి పింగల, పసిమ కాకి, నల్ల కాకి | నెమలి పింగల |
సమయం: 1.12 నుంచి 3.36
గెలుపు | ఓటమి |
కాకి పింగల, నల్ల నెమలి పింగల, పింగల, నెమలి పింగల, శుద్దమైన పింగల | కోడి డేగ |
సమయం: 3.36 నుంచి 6.00
గెలుపు | ఓటమి |
మిరప పండు డేగ, కోడి ఎర్ర నెమలి, డేగ, కోడి డేగ, ఎర్ర డేగ, ఎర్ర కెక్కిరా, పింగల డేగ, కోడి కాకి డేగ | కాకి పింగల |
సమయం: 6.00 నుంచి 8.24
గెలుపు | ఓటమి |
శుద్దమైన పింగల, పింగల, నెమలి పింగల, కోడి పింగల, నెమలి పింగల డేగ | .. |
సమయం: 8.24 నుంచి 10.48
గెలుపు | ఓటమి |
పసిమ కోడి, కోడి డేగ, శుద్దమైన కోడి, కోడి పింగల, కోడి నెమలి డేగ | .. |
ఇవి కూడా చూడండి
- Kukkuta Sastram 2022: కుక్కుట శాస్త్రం, కోడి పుంజు రకాలు, కోడి పుంజులపై నక్షత్రాల ప్రభావం
- kukkuta Sastram Nakshatralu: కుక్కుట శాస్త్రం నక్షత్రాలు
- Konark Sun Temple In Telugu: కోణార్క్ సూర్య దేవాళయం చరిత్ర, విశేషాలు తెలుగులో
- Garikapati Narasimha Rao Biography: గరికపాటి నరసింహారావు బయోగ్రఫీ, పండితులు, జ్ఞాన బోధకుడు