14 January Winning Colours 2024: 14 జనవరి రోజున గెలిచేది ఈ రంగు కోళ్లే!

14 January Winning Colours: కోడి పందాలు అంటే మనకి గుర్తొచ్చేది ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా గుర్తొస్తాయి. మూడూ రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగే ఈ కోడి పందాలు, కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే సరిగ్గా పండగ రోజు అంటే జనవరి 14 వ రోజున కోళ్ల పందాల హడావిడి పెద్ద ఎత్తున ఉంటాయి.

14 January Winning Colours 2024

ఈ 14 వ తేదీన కొన్ని కోట్ల వ్యాపారం కోడి పందాల్లో జరుగుతుంది. ఇక ఆ రోజు ఆ రంగు కోడి గెలుస్తుంది అనేది ఈ కుక్కుట శాస్త్రం లో ఉంటుంది. ఈ కుక్కుట శాస్త్రంలో ఏ రంగు కోడి గెలుస్తుంది, ఏ కోడి నక్షత్రం బాగుంది అని అనేక అంశాలు చూసుకుంటూ ఉంటారు. కొన్ని కోట్లలో జరిగే ఈ కోళ్ల పందాలు ఎదో గుడ్డిగా జరుగుతాయి అంటే పొరపాటే. మనుషులకి జాతకాలు ఉన్నట్టే,కోళ్ళకి కూడా ఉంటాయి, అందుకే కుక్కుట శాస్త్రంకి అంత ప్రాముఖ్యత.

ఈ సంవత్సరం కుక్కుట శాస్త్రాన్ని పరిశీలించి ఏ రంగు కోడి గెలుస్తుంది, ఏ రంగు కోడి ఓడిపోతుంది అనేది స్పష్టంగ కింద పొందుపరిచాం. మొత్తం చూసుకుని, ఈ సంక్రాంతికి కోడి పందాల్లో విజయం సాధించండి.

14 జనవరి రోజున గెలిచే రంగు కోళ్లు 2024 (14 January Winning Colours 2024)

సమయం: 6.00 నుంచి 8.24
గెలుపుఓటమి
ఎర్ర డేగ, కోడి కాకి డేగ, కోడి డేగ, మిరప పండు డేగ, కోడి ఎర్ర నెమలి, ఎర్ర కెక్కిరా, పింగల డేగకాకి పింగల
సమయం: 8.24 నుంచి 10.48
గెలుపుఓటమి
పసిమ నెమలి, నెమలి కాకి డేగ, నెమలి, కాకి నెమలి, నెమలి డేగ, సుద్ద నెమలిపింగల కోడి
సమయం: 10.48 నుంచి 1.12
గెలుపుఓటమి
శుద్దమైన కోడి, కోడి పింగల, పసిమ కోడి, కోడి నెమలి, కోడి కాకి డేగడేగ కాకి
సమయం: 1.12 నుంచి 3.36
గెలుపుఓటమి
కాకి నెమలి పింగల, కాకి, కాకి డేగ, నల్ల కాకి, పసిమ కాకి, నల్ల కాకినెమలి పింగల
సమయం: 3.36 నుంచి 6.00
గెలుపుఓటమి
పింగల, నెమలి పింగల, కాకి పింగల, తెల్ల నెమలి పింగల, శుద్దమైన పింగలకోడి డేగ
సమయం: 6.00 నుంచి 8.24
గెలుపుఓటమి
నెమలి పింగల, పసిమ కాకి, నల్ల కాకి, కాకి, కాకి పింగల, నల్ల కాకి, కోడి కాకి, కాకి..
సమయం: 8.24 నుంచి 10.48
గెలుపుఓటమి
పసిమ నెమలి, కోడి నెమలి, నెమలి, కోడి డేగ నెమలి, పింగల నెమలి, సుద్ద నెమలి..

 

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు