13 January winning colours 2024: 13వ జనవరి రోజున గెలిచేది ఈ రంగు కోళ్లే!

13 January winning colours:  ప్రతి సంక్రాంతికి కోడి పందాలు గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి పాపరిసరా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ సంక్రాంతికి కోడి పందాలు ఇంకా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. కుక్కుట శాస్త్రంలో ఏ రంగు కోడిపుంజు ఏ రోజు గెలుస్తుందో స్పష్టంగా చెప్పారు. మనుషులకు జాతకాలు ఉన్నట్లే కోళ్లకు కూడా జాతకాలు ఉన్నట్లు పూర్వం పండితులు కనుగ్గొన్నారు. మొత్తం 27 నక్షత్రాలు కోళ్ల జాతకాల పైన ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఈ కోడి పందాలను నిషేదించిన, కోడి పందాల రాయుళ్లు దీన్ని నిర్వహించడం మాత్రం ఆపట్లేదు. ఈ సంక్రాంతికి ఇంకా పెద్ద ఎత్తున కోడి పందాలు జరగపోతున్నాయని సమాచారం.

13 January winning colours 2024

ఈ కుక్కట శాస్త్రాన్ని ఎవరు రాసారో తెలీదు కానీ, దీనిని అనుసరించే వాళ్ళు చాలానే ఉన్నారు. ఏది ఏమైనప్పటికి ఈ కుక్కట శాస్త్రంలో రాసినట్టు జరిగిన సందర్భాలు చాలనే ఉన్నాయి. ప్రతీ కోడిపుంజు ఇంకో కోడిపుంజుకు రంగులను బట్టి వేరుగా ఉంటుంది. ప్రతీ కోడికి వేరుగా జాతకం ఉంటుంది. అయితే ఏ రంగు కోడి ఏ రోజు గెలుస్తుందో.. ఏ రంగు కోడి ఏ రోజు ఓడిపోతుందో కుక్కట శాస్త్రంలో వివరంగా తెలిపారు. వాటి పూర్తి వివరాలను మీకు కింద అందించాము. ఈ 2024 జనవరి 13 వ రోజున ఏ రంగు కోడి గెలుస్తుందో అనే వివరాలు కింద ఉంచాము. దీనిని ఫాలో అయి కొోళ్ల పందాల్లో విజయం సాధించండి. సంక్రాంతిని మరింద సందడిగా జరుపుకోండి.

13వ జనవరిన గెలిచే రంగు కోళ్లు ఇవే (13 January Winning Colours)

కుక్కుట శాస్త్రం ఆధారంగా ఈ 13 వ తేదీన జరిగే కోడి పందాల్లో, ఏ రంగు కోడి గెలుస్తుంది, ఏ రంగు కోడి ఓడిపోతుంది అనేది స్పష్టంగా కింద ఉంచాం.

సమయం: 6.00 నుంచి 8.24
గెలుపు ఓటమి
నెమలి, కాకి నెమలి, నెమలి డేగ, సుద్ద నెమలి, పసిమ నెమలి, నెమలి కాకి డేగపింగల కోడి

 

సమయం: 8.24 నుంచి 10.48
గెలుపుఓటమి
కోడి, కోడి పింగల, కోడి కాకి డేగ, పసిమ కోడి, కోడి నెమలి, శుద్దమైనడేగ కాకి

 

సమయం: 10.48 నుంచి 1.12
గెలుపుఓటమి
నల్ల కాకి, కోడి కాకి, కాకి, కాకి డేగ, కాకి నెమలి పింగల, పసిమ కాకి, నల్ల కాకినెమలి పింగల

 

సమయం: 1.12 నుంచి 3.36
గెలుపుఓటమి
కాకి పింగల, నల్ల నెమలి పింగల, పింగల, నెమలి పింగల, శుద్దమైన పింగలకోడి డేగ

 

సమయం: 3.36 నుంచి 6.00
గెలుపుఓటమి
మిరప పండు డేగ, కోడి ఎర్ర నెమలి, డేగ, కోడి డేగ, ఎర్ర డేగ, ఎర్ర కెక్కిరా, పింగల డేగ, కోడి కాకి డేగకాకి పింగల

 

సమయం: 6.00 నుంచి 8.24
గెలుపుఓటమి
శుద్దమైన పింగల, పింగల, నెమలి పింగల, కోడి పింగల, నెమలి పింగల డేగ..

 

సమయం: 8.24 నుంచి 10.48
గెలుపుఓటమి
పసిమ కోడి, కోడి డేగ, శుద్దమైన కోడి, కోడి పింగల, కోడి నెమలి డేగ..

 

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు