15 January Winning Colours: 15 జనవరి రోజున గెలిచే కోళ్లు

15 January Winning Colours: సంక్రాంతి పండగ మొత్తం మూడు రోజులు జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో కోళ్ల పందాలు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రతీ సంవత్సరం ఈ కోళ్ల పందాలతో కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. తమ కోళ్లను గెలిపించిన వారికి ఈ సంక్రాంతికి పెద్ద పండగే చేసుకుంటారు.

15 January Winning Colours

జాతకం, నక్షత్రాలను బట్టి ఆయా కోళ్లు గెలుస్తాయి, ఓడిపోతాయి. సుమారు 50 రకాల కోడి పుంజులు ఉంటాయి. ఈ కోడి పుంజులపై నక్షత్రాల ప్రభావం ఉంటుంది. కుక్కుట శాస్త్రాన్ని అవపోసన పట్టిన పండితులు, ఏ రోజు ఏ కోళ్లు గెలుస్తాయి, ఏ కోళ్లు ఓడిపోతాయో ముందే చెబుతారు. వాటి వివరాలను కింద మీకు అందుబాటులో ఉంచాము.

15 జనవరి రోజున గెలిచే కోళ్లు ఇవే (15 January Winning Colours)

సమయం: 6.00 నుంచి 8.00
గెలుపుఓటమి
పసిమి గల సేతువ, నెమలి అబ్రాస్, గట్టి నెమలి పింగల, పెసర పసిమి గల కక్కిరాపసిమి డేగ, కోడి డేగ, ఎర్ర మైల, రసంగి డేగ

 

సమయం: 8.00 నుంచి 10.00
గెలుపుఓటమి
కోడి కాకి డేగ, ఇటుక డేగ, రసంగి డేగ, గరుడ మైలనెమలి అబ్రాస్ప, సిమి గల సేతువ, , గట్టి నెమలి పింగళ, పెసర పసిమి గల కక్కిరా

 

సమయం: 10.00 నుంచి 11.00
గెలుపుఓటమి
కాకి నెమలి, నల్ల సవల, నల్ల కట్టు నెమలి అబ్రాస్, పసిమి గల సేతువగరుడ మైల, కోడి కాకి డేగ, ఇటుక డేగ, రసంగి డేగ

 

సమయం: 11.00 నుంచి 12.00
గెలుపుఓటమి
కోడి కాకి, కోడి నెమలి, తెల్ల కోడి, పాల అబ్రాస్కాకి నెమలి, కట్టు కాకి డేగ, కట్టు కాకి, తుమ్మెద కాకి

 

సమయం: 12.00 నుంచి 12.45
గెలుపుఓటమి
కాకి డేగ, ఎర్ర కాకి, కాకి డేగ పర్ల, పసిమి కాకిపాల అబ్రాస్, కోడి నెమలి, కోడి కక్కిరా, తెల్ల పూల

 

సమయం: 1.00 నుంచి 1.45
గెలుపుఓటమి
తెల్ల నెమలి పింగళ, గట్టి నెమలి పింగళ, నెమలి అబ్రాస్, గొల్డ్ పసిమి గల అబ్రాస్ఎర్ర డేగ, కాకి డేగ, ఎర్ర మైల, మిరపపండు డేగ

 

సమయం: 2.00 నుంచి 2.45
గెలుపుఓటమి
కోడి డేగ, గోల్డ్ పసిమి గల రసింగి డేగ, కోడి తాటిపండు డేగ, కోడి ఎర్ర మైలకట్టు కాకి, కాకి నెమలి, నల్ల కాకి, నల్ల మైల

 

సమయం: 3.00 నుంచి 3.45
గెలుపుఓటమి
కాకి నెమలి, నల్ల కాకి, నల్ల మైల, నల్ల కట్టు నెమలి రసంగితెల్ల పూల, కోడి నెమలి, కోడి కాకి, పాల అబ్రాస్

 

సమయం: 4.00 నుంచి 4.45
గెలుపుఓటమి
కోడి నెమలి, కోడి కాకి, పాల అబ్రాస్, తెల్ల పూలనల్ల కాకి, నల్ల మైల, కట్టు కాకి నెమలి, కట్టు కాకి డేగ

 

సమయం: 5.00 నుంచి 5.45
గెలుపుఓటమి
వెన్నల కాకి డేగ, పచ్చ కాకి డేగ, ఎరుపు గల కాకి డేగ, నల్ల కాకి గకోడి నెమలి, కోడి కాకి, పాల అబ్రాస్, తెల్ల పూల

 

సమయం: 6.00 నుంచి 8.24
గెలుపుఓటమి
పసిమ కోడి, కోడి నెమలి, శుద్ధమైన కోడి, కోడి డేగ, కోడి కాకి పింగల..

 

సమయం: 8.24 నుంచి 10.48
గెలుపుఓటమి
పసిమ డేగ, కోడి డేగ, శుద్ధమైన కోడి, కాకి డేగ, కోడి నెమలి డేగ, పింగల డేగ..

 

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు