14 January Winning Colours: సంక్రాంతి పండగ రోజున కోళ్ల పందాలే ఎక్కువగా జరుగుతాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే కోళ్ల పందాలు ప్రారంభం అయినప్పటికీ, 14 జనవరిన అంటే సరిగ్గా పండగ రోజునే కోళ్లో పందాల హడావిడి మామూలు కన్నా ఎక్కువగా ఉంటుంది.

ఈ సంక్రాంతికి ఏ రంగు కోళ్లు గెలుస్తాయనేదానికి సంబంధించిన వివరాలను కింద అందించాము. ఈ లిస్టును బట్టి కోళ్లు పందాళ్లో పాల్గొని విజయం సాధించండి. మనుషులకు జాతకాలు ఉన్నట్లే కోళ్లకు కూడా ఉంటాయి. దాన్నే కుక్కుట శాస్త్రం అంటారు.
కోడి పుంజులకు 27 నక్షత్రాలు ఉంటాయి. రంగులను బట్టి 16 రకాల కోడి పుంజులు ఉంటాయి.వాటి జన్మ నక్షత్రం ఆధారంగా, సమయానుసారంగా వాటి గెలుపోటములు నిర్ణయించబడతాయి.
14 జనవరి రోజున గెలిచే రంగు కోళ్లు (14 January Winning Colours)
సమయం: 6.00 నుంచి 8.24
గెలుపు | ఓటమి |
కోడి కాకి డేగ, కోడి డేగ, మిరప పండు డేగ, కోడి ఎర్ర నెమలి, ఎర్ర డేగ, ఎర్ర కెక్కిరా, పింగల డేగ | కాకి పింగల |
సమయం: 8.24 నుంచి 10.48
గెలుపు | ఓటమి |
నెమలి, కాకి నెమలి, నెమలి డేగ, సుద్ద నెమలి, పసిమ నెమలి, నెమలి కాకి డేగ | పింగల కోడి |
సమయం: 10.48 నుంచి 1.12
గెలుపు | ఓటమి |
పసిమ కోడి, కోడి నెమలి, శుద్దమైన కోడి, కోడి పింగల, కోడి కాకి డేగ | డేగ కాకి |
సమయం: 1.12 నుంచి 3.36
గెలుపు | ఓటమి |
కాకి, కాకి డేగ, నల్ల కాకి, కాకి నెమలి పింగల, పసిమ కాకి, నల్ల కాకి | నెమలి పింగల |
సమయం: 3.36 నుంచి 6.00
గెలుపు | ఓటమి |
పింగల, నెమలి పింగల, కాకి పింగల, తెల్ల నెమలి పింగల, శుద్దమైన పింగల | కోడి డేగ |
సమయం: 6.00 నుంచి 8.24
గెలుపు | ఓటమి |
కాకి, కాకి పింగల, నల్ల కాకి, కోడి కాకి, కాకి నెమలి పింగల, పసిమ కాకి, నల్ల కాకి | .. |
సమయం: 8.24 నుంచి 10.48
గెలుపు | ఓటమి |
నెమలి, కోడి డేగ నెమలి, పింగల నెమలి, సుద్ద నెమలి, పసిమ నెమలి, కోడి నెమలి | .. |
ఇవి కూడా చూడండి