16 January Winning Colours: పందెం రాయుళ్లకు సంక్రాంతికి మించిన పెద్ద పండగ లేదు. మూడు రోజులు జరిగే పండగ సంక్రాంతి. పండుగకు 4, 5 రోజుల నుంచే కోళ్ల పందాలు మొదలవుతాయి. సంక్రాంతి పండగ ముగింపు వస్తే ఇక కోళ్ల పందాలు కూడా ముగింపుకు వచ్చినట్లే.
16 జనవరి రోజున అంటే పండగకు తరువాత రోజున ఏ కోళ్లు గెలుస్తాయనే వివరాలను కింద అందించాము. వాటి ఆధారంగా పందెం కాసి విజయం సాధించండి. సంక్రాంతిని మరంత సంబరంగా జరుపుకోండి.
16 జనవరి రోజున గెలిచే రంగుకోళ్లు ఇవే (16 January Winning Colours)
సమయం: 6.00 – 8.00
గెలుపు | ఓటమి |
పసిమి గల కాకి, ఎర్ర డేగ, పచ్చ కాకి డేగ, నల్ల కాకి, నెమలిచూపు డేగలు | కోడి నెమలి, తెల్ల కోడి, నల్ల బోట్ల సేతువ, కోడి పులా |
సమయం: 8.00 – 10.00
గెలుపు | ఓటమి |
పసిమి గల సేతువ, నెమలి అబ్రాస్, గట్టి నెమలి పింగళ, పెసర పసిమి గల కక్కిరా | కోడి డేగ, రసంగి డేగ, ఎర్ర మైల, పసిమి డేగ |
సమయం: 11.00 – 12.00
గెలుపు | ఓటమి |
నల్ల సవాల, నల్ల కట్లు అబ్రాస్, నెమలి డేగ, పసిమి సేతవ | కోడి డేగ, ఎర్ర కక్కిరా, ఎర్రపులా, ఎర్ర అబ్రాస్ |
సమయం: 12.00 – 1.00
గెలుపు | ఓటమి |
కోడి కాకి, కోడి పచ్చ కాకి, కోడి నెమలి అబ్రాస్, పెసర పసిమి గల కక్కిరా | నల్ల కాకి, నల్ల కాకి డేగ, నల్ల మైల, నల్ల నెమలి |
సమయం: 1.00 – 1.45
గెలుపు | ఓటమి |
బోర పీకల కాకి డేగ, పచ్చ కాకి డేగ, పసిమి కాకి, ఎర్ర డేగ | తెల్ల మైల, తెల్ల పూల, తెల్ల నెమలి, కోడి డేగ |
సమయం: 2.00 – 2.45
గెలుపు | ఓటమి |
తెల్ల నెమలి పింగళ, పసిమి గల సేతువ, గట్టి నెమలి పింగళ, పెసర పసిమి గల కక్కిరా | కోడి పులా, కోడి డేగ, కోడి రసంగి డేగ, కోడి ఎర్ర మైల |
సమయం: 3.00 – 3.45
గెలుపు | ఓటమి |
కోడి ఎర్ర డేగ, కోడి రసంగి డేగ, కోడి ఎర్ర నెమలి, కోడి పసిమి డేగ | పసిమి గల సేతువ, నెమలి అబ్రాస్, గట్టి నెమలి పింగళ, పెసర పసిమి గల కక్కిరా |
సమయం 4.00 – 4.45
గెలుపు | ఓటమి |
నల్ల కాకి, నల్ల సవాల, పసిమి గల సేతువ, నెమలి అబ్రాస్, తుమ్మెద కాకి | కోడి డేగ, ఎర్ర బొట్ల సేతువ, కోడి ఎర్ర మైల, ఎర్ర పింగళ |
సమయం: 5.00 – 5.45
గెలుపు | గెలుపు |
తెల్ల సేతువ, నల్ల కోడి కాకి, గట్టి నెమలి పింగళ, పాల అబ్రాస్ | నల్ల కాకి డేగ, నల్ల నెమలి, నల్ల కాకి, సుద్ద డేగ |
ఇవి కూడా చూడండి
- 15 January Winning Colours: 15 జనవరి రోజున గెలిచే కోళ్లు
- 14 January Winning Colours: 14 జనవరి రోజున గెలిచేది ఈ రంగు కోళ్లే!
- 13 January winning colours: 13వ జనవరి రోజున గెలిచేది ఈ రంగు కోళ్లే!
- Na Peru Shiva 2 Boxoffice Collection: నా పేరు శివ 2 బాక్సాఫీస్ కలెక్షన్