Happy Sankranti 2022: సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పండగ అన్ని పండగల్లోకి పెద్దదిగా భావించవచ్చు. ఈ సమయంలో పంట చేతికి వస్తుంది. రైతులు కొంత లాభంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. అందువల్ల ఈ సంక్రాంతి పండుగ రోజున దాదాపు అందరూ తమతమ ఊళ్లల్లోకి తరలివెళ్లి సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగకు సంబంధించి ఎన్నో విషస్, మెసేజిలా ఇంటర్నెట్ లో అవలైబుల్ గా ఉన్నాయి. వాటిలోంచి బెస్ట్ ను సెలెక్ట్ చేసి మీకు అందిస్తున్నామి. వీటిలో మీకు నచ్చిన దాన్ని తీసుకుని మీ శ్రేయోభిలాషులకు, వెల్ విషర్స్ కు షేర్ చేయండి.
Happy Sankranti Wishes, Quotes, SMS, Status, Messages, GIF, Inages (సంక్రాంతి విషస్ తెలుగులో)
‘చెరకులోని తీయదనం.. పాలలోని తెల్లదనం.. గాలిపటంలోని రంగుల అందం.. మీ జీవితాల్లో ఆనందం
నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’
‘భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను
నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు..’
‘ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ
కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు..’
‘భోగి భోగభాగ్యాలతో..
సంక్రాంతి సిరిసంపదలతో..
కనుమ కనువిందుగా..
జరుపుకోవాలని కోరుకుంటూ..
సంక్రాంతి శుభాకాంక్షలు’
‘మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా..’
‘ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!’
ఈ భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని
అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ…
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని..
సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని..
కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని..
కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..
తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. పల్లెటూరి పవర్
ఏంటో చూపుతూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి… తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి.. అని
కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
Sankranti Messages సంక్రాంతి మెసెజిలు
సంక్రాంతి పండగగి మన స్నేహితులకు మంచి విషింగ్ మెసేజ్ చేయాలని ఉంటుంది. కాని సమయానికి మంచి విషస్ మనకి ఇంటర్నెట్ లో సర్చ్ చేసినా దొరకవు. మీ పని సులువు అవడానికి మీ కోసం మేము కొన్ని బెస్ట్ సంక్రాంతి మెసేజీలను సేకరించి మీకు కింద ప్రెజెంట్ చేశారు. మీకు నచ్చిన దాన్ని ఎంచుకొని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.
అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి.. సరదాలు తెచ్చే సంక్రాంతి.. ఇప్పటి నుండి కొత్తగా.. సరికొత్తగా.. మరింత
ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి
శుభాకాంక్షలు..
‘మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు..
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నా..’
సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి
శుభాకాంక్షలు..’
ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో..
వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో..
మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో..
మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో..
ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది అందరూ నిత్యం సుఖ సంతోషాలతో కోరుకుంటూ మీకు మీ
కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
భోగిపళ్లుగా మారే రేగిపళ్లు..
చిన్నారుల ముసి ముసి నవ్వులు..
కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్య గొబ్బెమ్మలు..
ఎక్కడ చూసినా హరిదాసుల కీర్తనలు..
కోడిపందాలు.. ఎడ్ల పందాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం..
పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం..
సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
ఆకాశంలోకి దూసుకెళ్లే పతంగులు.. పల్లెటూళ్లో పందెం రాయుళ్ల కోడిపందాలు..
ధాన్యపు రాశులతో నిండిపోయే గదులు.. చిందులు వేసేందుకు ముస్తాబయ్యే బసవన్నలు..
కీర్తనలు పాడే హరిదాసులు.. సంక్రాంతి అంటేనే మూడు రోజులు..
చూడగలమా పల్లెటూరి పడుచుల సోయగాలు..
ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..
ఈ భోగి మీకు భోగభాగ్యాలను
సంక్రాంతి మీకు సుఖసంతోషాలను
కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని
అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటూ…
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
మీ జీవితంలోని చీడ- పీడ ఆ భోగి మంటల్లో కలిసి, కొత్త వెలుగులు ప్రసరించాలని.. భోగ భాగ్యాలు, సుఖ
సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ.. భోగి పండగ శుభాకాంక్షలు!
మీలోని చెడును, దురలవాట్లను,
చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.
జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి.
భోగి పండుగ శుభాకాంక్షలు!
Happy Sankranti Inages సంక్రాంతి ఇమేజస్
సంక్రాంతి స్టేటస్ Sankranti Status
సంక్రాంతి పండగ పై ఇంటర్నెట్ లో ఎన్నో స్టేటస్ లు అవైలబుల్ గా ఉన్నాయి. వాటి బెస్ట్ ని సెలిక్ట్ చేసి మీకు ప్రెజెంట్ చేస్తున్నామి. మీకు నచ్చిన వాటిని తీకుకొని మీ వెల్ విషర్స్ కు, స్నేహితులకు షేర్ చేయండి.
ఇవి కూడా చూడండి:
- 15 January Winning Colours: 15 జనవరి రోజున గెలిచే కోళ్లు
- 14 January Winning Colours: 14 జనవరి రోజున గెలిచేది ఈ రంగు కోళ్లే!
- 13 January winning colours: 13వ జనవరి రోజున గెలిచేది ఈ రంగు కోళ్లే!
- Kukkuta Sastram 2022: కుక్కుట శాస్త్రం, కోడి పుంజు రకాలు, కోడి పుంజులపై నక్షత్రాల ప్రభావం