Kalyana Lakshmi Scheme: కళ్యాన లక్ష్మి పథకం దరఖాస్తు, ఆన్ లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి?

Kalyana Lakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వధూవరులకు పెళ్లి సమయంలో ఆర్ధిక తోడ్పాటుని అందించడానికి కళ్యాణ లక్ష్మి పధకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? ప్రభుత్వం వధూవరులకు ఎంత ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది లాంటి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

kalyana-lakshmi-pathakam-apply-online

కళ్యాన లక్ష్మి పధకాన్ని షాదీ ముబారక్ స్కీం అని కూడా అంటారు. ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి బాలికల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. కళ్యాన లక్ష్మికి పథకానికి అర్హులైన వారికి తెలుంగాణ ప్రభుత్వం రూ.1లక్ష 16 రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తుంది.

కాళ్యాణ లక్ష్మి పథకానికి కావాల్సిన అర్హత

  • పెళ్లి చేసుకునే అమ్మాయి ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి వర్గానికి చెందినదై ఉండాలి
  • తెలంగాణ నివాసి అయి ఉండాలి
  • వివాహ సమయంలో 21 ఏళ్లు నిండి ఉండాలి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అమ్మాయిలకు వివాహం తరువాత ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు
  • అమ్మాయి తల్లిదండ్రుల ఆదాయం రూ.2లక్షలకు మించకూడదు

కళ్యాణ లక్ష్మికి అప్లై చేసే విధానం

  • ముందుగా కళ్యాణ లక్ష్మి అఫీషియల్ వెబ్ సైట్ ను విజిట్ అవ్వాలి
  • బర్త సర్టిఫికేట్, కుల దృవీకరణ పత్రాలు, ఆదాయ దృవీకరణ పత్రాలు జమ చేయాలి
  • పై దరఖాస్తులను స్కాన్ చేసి అపలోడ్ చేయాలి
  • వధువు ఫోటోతో ఉన్న బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీని స్కాన్ చేసి అపలోడ్ చేయాలి
  • వివాహ కార్డు, వివాహ ఫోటో కూడా జత చేయాలి
  • వివాహం నిర్వహించిన అధికారిక సంస్థకు సంబంధించిన దాన్ని స్కాన్ చేసి అపలోడ్ చేయాలి
  • పదవ తరగతి హాల్ టికెట్ నంబర్, మెమో కూడా స్కాన్ చేసి అపలోడ్ చేయాలి.

కళ్యాణ లక్ష్మి ఆన్ లైన్ స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి

  • కళ్యాణ లక్ష్మి అఫీషియల్ వెబ్ సైట్ ను విజిట్ అవ్వాలి
  • కళ్యాణ లక్ష్మి స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, ఆ తరువాత అమ్మయి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ అక్కడ ఉన్న బ్లాంకుల్లో ఎంటర్ చేయండి
  • వివరాలు ఎంటర్ చేయగానే, మీరు దరఖాస్తు చేసిన అప్లికేషన్ స్టేటస్ వస్తుంది
  • వచ్చిన కళ్యాణ లక్ష్మి స్టేటస్ ను ప్రింట్ తీసుకోండి

కళ్యాణ లక్ష్మి పధకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 14 వందల 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. 2014లో ఈ స్కీమ్ ప్రారంభించినప్పుడు 51వేలు ఆర్థికసాయంగా ప్రతీ ఆడ

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు